Shri Subrahmaya Aksharamalika Stotram In Telugu

॥ Shri Subrahmaya Aksharamalika Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ సుబ్రహ్మణ్యాక్షరమాలికా స్తోత్రం ॥
శరవణభవ గుహ శరవణభవ గుహ
శరవణభవ గుహ పాహి గురో గుహ ॥

అఖిలజగజ్జనిపాలననిలయన
కారణ సత్సుఖచిద్ఘన భో గుహ ॥ ౧ ॥

ఆగమనిగదితమంగళగుణగణ
ఆదిపురుషపురుహూత సుపూజిత ॥ ౨ ॥

ఇభవదనానుజ శుభసముదయయుత
విభవకరంబిత విభుపదజృంభిత ॥ ౩ ॥

ఈతిభయాపహ నీతినయావహ
గీతికలాఖిలరీతివిశారద ॥ ౪ ॥

ఉపపతిరివకృతవల్లీసంగమ –
కుపిత వనేచరపతిహృదయంగమ ॥ ౫ ॥

ఊర్జితశాసనమార్జితభూషణ
స్ఫూర్జథుఘోషణ ధూర్జటితోషణ ॥ ౬ ॥

ఋషిగణవిగణితచరణకమలయుత
ఋజుసరణిచరిత మహదవనమహిత ॥ ౭ ॥

ౠకారాక్షరరూప పురాతన
రాకాచంద్రనికాశ షడానన ॥ ౮ ॥

ఌకారరూపోపకారసునిరత
వికారరహితాపకారసువిరత ॥ ౯ ॥

ౡకారాకృతి శోకాపోహన
కేకారవయుత కేకివినోదన ॥ ౧౦ ॥

ఏడకవాహన మూఢవిమోహన
ఊఢసమభువన సోఢసదకరణ ॥ ౧౧ ॥

ఐలబిలాదిదిగీశబలావృత
కైలాసాచలలీలాలాలస ॥ ౧౨ ॥

ఓజోరేజిత తేజోరాజిత
ఆజివిరాజదరాత్యపరాజిత ॥ ౧౩ ॥

ఔపనిషదపరమాత్మపదోదిత
ఔపాధికవిగ్రహతాముపగత ॥ ౧౪ ॥

అంహోనాశన రంహోగాహన
బ్రహ్మోద్బోధన సింహోన్మేషణ ॥ ౧౫ ॥

అస్తవిశస్తసమస్తమహాసుర
హస్తసతతధృతశక్తిభృతామర ॥ ౧౬ ॥

కరుణావిగ్రహ కలితానుగ్రహ
కటుసుతిదుర్గ్రహ పటుయతిసుగ్రహ ॥ ౧౭ ॥

ఖండితచండమహాసురమండల-
మండితనిబిడశ్యామళకుంతల ॥ ౧౮ ॥

గంగాసంభవ గిరిశతనూభవ
రంగపురోభవ తుంగకుచాధవ ॥ ౧౯ ॥

ఘనవాహనముఖ సురవరవందిత
ఘననాదోదిత శిఖినటనందిత ॥ ౨౦ ॥

ఙవమానధనుర్మౌర్వీరవరత
పవమానధృతవ్యజనకృతిముదిత ॥ ౨౧ ॥

See Also  Sri Sharadesha Trishati Stotram In Telugu

చరణాయుధధర కరణావృతిహర
తరుణాకృతివర కరుణాసాగర ॥ ౨౨ ॥

ఛేదిత తారక భేదిత పాతక
ఖేదిత ఘాతక వాంఛితదాయక ॥ ౨౩ ॥

జలజనిభనయన ఖలమనుజమథన
బలిదనుజమదన కలికలుషశమన ॥ ౨౪ ॥

ఝషకేతనసమ వృషకేతనరమ
మిషచేతనయమ వృషకారిసుగమ ॥ ౨౫ ॥

జ్ఞాతాగమచయ ధూతాఘనిచయ
వీతషడరిరయ గీతగుణోదయ ॥ ౨౬ ॥

టంకారాగత కంకాత్తాహిత
ఝంకారాఢ్యాలంకారావృత ॥ ౨౭ ॥

ఠాకృతిరాజిత హాటకకుండల
స్వాకృతిరేజిత ఘోటకమండల ॥ ౨౮ ॥

డింభాకృతియుత రంభానటరత
జంభారివినుత కుంభోద్భవనుత ॥ ౨౯ ॥

ఢక్కారవకృత ధిక్కారాహిత
దిక్కాలామిత హిక్కాదిరహిత ॥ ౩౦ ॥

ణకారతరుసుమ నికారరతిదమ
ణకారయుతమనుజపవిహితాగమ ॥ ౩౧ ॥

తాపత్రయహర కాలత్రయచర
లోకత్రయధర వర్గత్రయకర ॥ ౩౨ ॥

స్థిరపదదాయక సురవరనాయక
నిరసితసాయక నిరుపమగాయక ॥ ౩౩ ॥

దాంతదయాపర కాంతకళేబర
భ్రాంతం మాం తర శాంతహృదయవర ॥ ౩౪ ॥

ధీరోదాత్త గుణోత్తర జిత్వర ।
ధీరోపాసిత విత్తమహత్తర ॥ ౩౫ ॥

నవవీరాహిత సవయోవిహసిత
భవరోగావృతమనుజజిహాసిత ॥ ౩౬ ॥

పుష్కరమాలావాసితవిగ్రహ
పుణ్యపరాయణ విహితపరిగ్రహ ॥ ౩౭ ॥

ఫాలలసన్మృగమదతిలకోజ్జ్వల
కలిమలతూల సువాతూలాతుల ॥ ౩౮ ॥

బందీకృతసురబృందానందన
వందారు మనుజ మందారద్రుమ ॥ ౩౯ ॥

భవతాగమితః కారాగారం
ప్రణవావిదితశ్చతురాస్యోరమ్ ॥ ౪౦ ॥

మహనీయమహావాక్యోద్ఘోషిత
కమనీయమహామకుటోద్భూషిత ॥ ౪౧ ॥

యోగిహృదయసరసీరుహభాస్వర
యోగాధీశ్వర భోగవికస్వర ॥ ౪౨ ॥

రక్షోశిక్షణకృత్యవిచక్షణ
రక్షణదక్షకటాక్షనిరీక్షణ ॥ ౪౩ ॥

See Also  Vighnanivarakam Siddhivinayaka Astotram In Telugu

లోలదుకూలాంచలవాదాంచల
బాలకుతూహల లీలాపేశల ॥ ౪౪ ॥

వలవైరిసుతాచరితాపహసిత
లవలీతిమతా భవతో వనితా ॥ ౪౫ ॥

శూలాయుధధర కాలాయుతహర
మాలాయుతభర హేలాయుతకర ॥ ౪౬ ॥

షట్కోణస్థిత షట్తారకసుత
షడ్భావరహిత షడూర్మిఘాతక ॥ ౪౭ ॥

సుబ్రహ్మణ్యోమితి నిగమాంతో
వదతి భవంతం ప్రణవపదార్థమ్ ॥ ౪౮ ॥

హారావళియుతకారాహృతసుర
ధారారతహయ నియుత నియుతరథ ॥ ౪౯ ॥

లళితకరకమల లుళితవరవలయ
దళితాసురచయ మిళితామరచయ ॥ ౫౦ ॥

క్షణభంగురజగదుపపాదనచణ
వేదవినిశ్చిత తత్త్వజనావన ॥ ౫౧ ॥

నీలకంఠకృత వర్ణమాలికా
ప్రీతయే భవతు పార్వతీభువః ॥

ఇతి నీలకంఠకృత శ్రీసుబ్రహ్మణ్యాక్షరమాలికా స్తోత్రమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Subrahmanya / Kartikeya / Muruga Stotram » Shri Subrahmaya Aksharamalika Stotram in Lyrics in Sanskrit » English » Kannada » Tamil