Shri Subramanya Trishati Namavali In Telugu

॥ Shri Subramanya Trishati Namavali Telugu Lyrics ॥

॥ శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీ నామావళిః ॥
ఓం శ్రీం సౌం శరవణభవాయ నమః ।
ఓం శరచ్చంద్రాయుతప్రభాయ నమః ।
ఓం శశాంకశేఖరసుతాయ నమః ।
ఓం శచీమాంగళ్యరక్షకాయ నమః ।
ఓం శతాయుష్యప్రదాత్రే నమః ।
ఓం శతకోటిరవిప్రభాయ నమః ।
ఓం శచీవల్లభసుప్రీతాయ నమః ।
ఓం శచీనాయకపూజితాయ నమః ।
ఓం శచీనాథచతుర్వక్త్రదేవదైత్యాభివందితాయ నమః ।
ఓం శచీశార్తిహరాయ నమః ॥ ౧౦ ॥

ఓం శంభవే నమః ।
ఓం శంభూపదేశకాయ నమః ।
ఓం శంకరాయ నమః ।
ఓం శంకరప్రీతాయ నమః ।
ఓం శమ్యాకకుసుమప్రియాయ నమః ।
ఓం శంకుకర్ణమహాకర్ణప్రముఖాద్యభివందితాయ నమః ।
ఓం శచీనాథసుతాప్రాణనాయకాయ నమః ।
ఓం శక్తిపాణిమతే నమః ।
ఓం శంఖపాణిప్రియాయ నమః ।
ఓం శంఖోపమషడ్గలసుప్రభాయ నమః ॥ ౨౦ ॥

ఓం శంఖఘోషప్రియాయ నమః ।
ఓం శంఖచక్రశూలాదికాయుధాయ నమః ।
ఓం శంఖధారాభిషేకాదిప్రియాయ నమః ।
ఓం శంకరవల్లభాయ నమః ।
ఓం శబ్దబ్రహ్మమయాయ నమః ।
ఓం శబ్దమూలాంతరాత్మకాయ నమః ।
ఓం శబ్దప్రియాయ నమః ।
ఓం శబ్దరూపాయ నమః ।
ఓం శబ్దానందాయ నమః ।
ఓం శచీస్తుతాయ నమః ॥ ౩౦ ॥

ఓం శతకోటిప్రవిస్తారయోజనాయతమందిరాయ నమః ।
ఓం శతకోటిరవిప్రఖ్యరత్నసింహాసనాన్వితాయ నమః ।
ఓం శతకోటిమహర్షీంద్రసేవితోభయపార్శ్వభువే నమః ।
ఓం శతకోటిసురస్త్రీణాం నృత్తసంగీతకౌతుకాయ నమః ।
ఓం శతకోటీంద్రదిక్పాలహస్తచామరసేవితాయ నమః ।
ఓం శతకోట్యఖిలాండాదిమహాబ్రహ్మాండనాయకాయ నమః ।
ఓం శంఖపాణివిధిభ్యాం చ పార్శ్వయోరుపసేవితాయ నమః ।
ఓం శంఖపద్మనిధీనాం చ కోటిభిః పరిసేవితాయ నమః ।
ఓం శశాంకాదిత్యకోటీభిః సవ్యదక్షిణసేవితాయ నమః ।
ఓం శంఖపాలాద్యష్టనాగకోటిభిః పరిసేవితాయ నమః ॥ ౪౦ ॥

ఓం శశాంకారపతంగాదిగ్రహనక్షత్రసేవితాయ నమః ।
ఓం శశిభాస్కరభౌమాదిగ్రహదోషార్తిభంజనాయ నమః ।
ఓం శతపత్రద్వయకరాయ నమః ।
ఓం శతపత్రార్చనప్రియాయ నమః ।
ఓం శతపత్రసమాసీనాయ నమః ।
ఓం శతపత్రాసనస్తుతాయ నమః ।
ఓం శరీరబ్రహ్మమూలాదిషడాధారనివాసకాయ నమః ।
ఓం శతపత్రసముత్పన్నబ్రహ్మగర్వవిభేదనాయ నమః ।
ఓం శశాంకార్ధజటాజూటాయ నమః ।
ఓం శరణాగతవత్సలాయ నమః ॥ ౫౦ ॥

ఓం రకారరూపాయ నమః ।
ఓం రమణాయ నమః ।
ఓం రాజీవాక్షాయ నమః ।
ఓం రహోగతాయ నమః ।
ఓం రతీశకోటిసౌందర్యాయ నమః ।
ఓం రవికోట్యుదయప్రభాయ నమః ।
ఓం రాగస్వరూపాయ నమః ।
ఓం రాగఘ్నాయ నమః ।
ఓం రక్తాబ్జప్రియాయ నమః ।
ఓం రాజరాజేశ్వరీపుత్రాయ నమః ॥ ౬౦ ॥

ఓం రాజేంద్రవిభవప్రదాయ నమః ।
ఓం రత్నప్రభాకిరీటాగ్రాయ నమః ।
ఓం రవిచంద్రాగ్నిలోచనాయ నమః ।
ఓం రత్నాంగదమహాబాహవే నమః ।
ఓం రత్నతాటంకభూషణాయ నమః ।
ఓం రత్నకేయూరభూషాఢ్యాయ నమః ।
ఓం రత్నహారవిరాజితాయ నమః ।
ఓం రత్నకింకిణికాంచ్యాదిబద్ధసత్కటిశోభితాయ నమః ।
ఓం రవసంయుక్తరత్నాభనూపురాంఘ్రిసరోరుహాయ నమః ।
ఓం రత్నకంకణచూల్యాదిసర్వాభరణభూషితాయ నమః ॥ ౭౦ ॥

ఓం రత్నసింహాసనాసీనాయ నమః ।
ఓం రత్నశోభితమందిరాయ నమః ।
ఓం రాకేందుముఖషట్కాయ నమః ।
ఓం రమావాణ్యాదిపూజితాయ నమః ।
ఓం రాక్షసామరగంధర్వకోటికోట్యభివందితాయ నమః ।
ఓం రణరంగే మహాదైత్యసంగ్రామజయకౌతుకాయ నమః ।
ఓం రాక్షసానీకసంహారకోపావిష్టాయుధాన్వితాయ నమః ।
ఓం రాక్షసాంగసముత్పన్నరక్తపానప్రియాయుధాయ నమః ।
ఓం రవయుక్తధనుర్హస్తాయ నమః ।
ఓం రత్నకుక్కుటధారణాయ నమః ॥ ౮౦ ॥

See Also  108 Names Of Devi Vaibhavashcharya – Ashtottara Shatanamavali In Bengali

ఓం రణరంగజయాయ నమః ।
ఓం రామాస్తోత్రశ్రవణకౌతుకాయ నమః ।
ఓం రంభాఘృతాచీవిశ్వాచీమేనకాద్యభివందితాయ నమః ।
ఓం రక్తపీతాంబరధరాయ నమః ।
ఓం రక్తగంధానులేపనాయ నమః ।
ఓం రక్తద్వాదశపద్మాక్షాయ నమః ।
ఓం రక్తమాల్యవిభూషితాయ నమః ।
ఓం రవిప్రియాయ నమః ।
ఓం రావణేశస్తోత్రసామమనోహరాయ నమః ।
ఓం రాజ్యప్రదాయ నమః ॥ ౯౦ ॥

ఓం రంధ్రగుహ్యాయ నమః ।
ఓం రతివల్లభసుప్రియాయ నమః ।
ఓం రణానుబంధనిర్ముక్తాయ నమః ।
ఓం రాక్షసానీకనాశకాయ నమః ।
ఓం రాజీవసంభవద్వేషిణే నమః ।
ఓం రాజీవాసనపూజితాయ నమః ।
ఓం రమణీయమహాచిత్రమయూరారూఢసుందరాయ నమః ।
ఓం రమానాథస్తుతాయ నమః ।
ఓం రామాయ నమః ।
ఓం రకారాకర్షణక్రియాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం వకారరూపాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం వజ్రశక్త్యభయాన్వితాయ నమః ।
ఓం వామదేవాదిసంపూజ్యాయ నమః ।
ఓం వజ్రపాణిమనోహరాయ నమః ।
ఓం వాణీస్తుతాయ నమః ।
ఓం వాసవేశాయ నమః ।
ఓం వల్లీకల్యాణసుందరాయ నమః ।
ఓం వల్లీవదనపద్మార్కాయ నమః ।
ఓం వల్లీనేత్రోత్పలోడుపాయ నమః ॥ ౧౧౦ ॥

ఓం వల్లీద్వినయనానందాయ నమః ।
ఓం వల్లీచిత్తతటామృతాయ నమః ।
ఓం వల్లీకల్పలతావృక్షాయ నమః ।
ఓం వల్లీప్రియమనోహరాయ నమః ।
ఓం వల్లీకుముదహాస్యేందవే నమః ।
ఓం వల్లీభాషితసుప్రియాయ నమః ।
ఓం వల్లీమనోహృత్సౌందర్యాయ నమః ।
ఓం వల్లీవిద్యుల్లతాఘనాయ నమః ।
ఓం వల్లీమంగళవేషాఢ్యాయ నమః ।
ఓం వల్లీముఖవశంకరాయ నమః ॥ ౧౨౦ ॥

ఓం వల్లీకుచగిరిద్వంద్వకుంకుమాంకితవక్షకాయ నమః ।
ఓం వల్లీశాయ నమః ।
ఓం వల్లభాయ నమః ।
ఓం వాయుసారథయే నమః ।
ఓం వరుణస్తుతాయ నమః ।
ఓం వక్రతుండానుజాయ నమః ।
ఓం వత్సాయ నమః ।
ఓం వత్సలాయ నమః ।
ఓం వత్సరక్షకాయ నమః ।
ఓం వత్సప్రియాయ నమః ॥ ౧౩౦ ॥

ఓం వత్సనాథాయ నమః ।
ఓం వత్సవీరగణావృతాయ నమః ।
ఓం వారణాననదైత్యఘ్నాయ నమః ।
ఓం వాతాపిఘ్నోపదేశకాయ నమః ।
ఓం వర్ణగాత్రమయూరస్థాయ నమః ।
ఓం వర్ణరూపాయ నమః ।
ఓం వరప్రభవే నమః ।
ఓం వర్ణస్థాయ నమః ।
ఓం వారణారూఢాయ నమః ।
ఓం వజ్రశక్త్యాయుధప్రియాయ నమః ॥ ౧౪౦ ॥

ఓం వామాంగాయ నమః ।
ఓం వామనయనాయ నమః ।
ఓం వచద్భువే నమః ।
ఓం వామనప్రియాయ నమః ।
ఓం వరవేషధరాయ నమః ।
ఓం వామాయ నమః ।
ఓం వాచస్పతిసమర్చితాయ నమః ।
ఓం వసిష్ఠాదిమునిశ్రేష్ఠవందితాయ నమః ।
ఓం వందనప్రియాయ నమః ।
ఓం వకారనృపదేవస్త్రీచోరభూతారిమోహనాయ నమః ॥ ౧౫౦ ॥

ఓం ణకారరూపాయ నమః ।
ఓం నాదాంతాయ నమః ।
ఓం నారదాదిమునిస్తుతాయ నమః ।
ఓం ణకారపీఠమధ్యస్థాయ నమః ।
ఓం నగభేదినే నమః ।
ఓం నగేశ్వరాయ నమః ।
ఓం ణకారనాదసంతుష్టాయ నమః ।
ఓం నాగాశనరథస్థితాయ నమః ।
ఓం ణకారజపసుప్రీతాయ నమః ।
ఓం నానావేషాయ నమః ॥ ౧౬౦ ॥

See Also  1000 Names Sri Shanmukha 1 » Sahasranamavali In Odia

ఓం నగప్రియాయ నమః ।
ఓం ణకారబిందునిలయాయ నమః ।
ఓం నవగ్రహసురూపకాయ నమః ।
ఓం ణకారపఠనానందాయ నమః ।
ఓం నందికేశ్వరవందితాయ నమః ।
ఓం ణకారఘంటానినదాయ నమః ।
ఓం నారాయణమనోహరాయ నమః ।
ఓం ణకారనాదశ్రవణాయ నమః ।
ఓం నలినోద్భవశిక్షకాయ నమః ।
ఓం ణకారపంకజాదిత్యాయ నమః ॥ ౧౭౦ ॥

ఓం నవవీరాధినాయకాయ నమః ।
ఓం ణకారపుష్పభ్రమరాయ నమః ।
ఓం నవరత్నవిభూషణాయ నమః ।
ఓం ణకారానర్ఘశయనాయ నమః ।
ఓం నవశక్తిసమావృతాయ నమః ।
ఓం ణకారవృక్షకుసుమాయ నమః ।
ఓం నాట్యసంగీతసుప్రియాయ నమః ।
ఓం ణకారబిందునాదజ్ఞాయ నమః ।
ఓం నయజ్ఞాయ నమః ।
ఓం నయనోద్భవాయ నమః ॥ ౧౮౦ ॥

ఓం ణకారపర్వతేంద్రాగ్రసముత్పన్నసుధారణయే నమః ।
ఓం ణకారపేటకమణయే నమః ।
ఓం నాగపర్వతమందిరాయ నమః ।
ఓం ణకారకరుణానందాయ నమః ।
ఓం నాదాత్మనే నమః ।
ఓం నాగభూషణాయ నమః ।
ఓం ణకారకింకిణీభూషాయ నమః ।
ఓం నయనాదృశ్యదర్శనాయ నమః ।
ఓం ణకారవృషభావాసాయ నమః ।
ఓం నామపారాయణప్రియాయ నమః ॥ ౧౯౦ ॥

ఓం ణకారకమలారూఢాయ నమః ।
ఓం నామానంతసమన్వితాయ నమః ।
ఓం ణకారతురగారూఢాయ నమః ।
ఓం నవరత్నాదిదాయకాయ నమః ।
ఓం ణకారమకుటజ్వాలామణయే నమః ।
ఓం నవనిధిప్రదాయ నమః ।
ఓం ణకారమూలమంత్రార్థాయ నమః ।
ఓం నవసిద్ధాదిపూజితాయ నమః ।
ఓం ణకారమూలనాదాంతాయ నమః ।
ఓం ణకారస్తంభనక్రియాయ నమః ॥ ౨౦౦ ॥

ఓం భకారరూపాయ నమః ।
ఓం భక్తార్థాయ నమః ।
ఓం భవాయ నమః ।
ఓం భర్గాయ నమః ।
ఓం భయాపహాయ నమః ।
ఓం భక్తప్రియాయ నమః ।
ఓం భక్తవంద్యాయ నమః ।
ఓం భగవతే నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం భక్తార్తిభంజనాయ నమః ॥ ౨౧౦ ॥

ఓం భద్రాయ నమః ।
ఓం భక్తసౌభాగ్యదాయకాయ నమః ।
ఓం భక్తమంగళదాత్రే నమః ।
ఓం భక్తకళ్యాణదర్శనాయ నమః ।
ఓం భక్తదర్శనసంతుష్టాయ నమః ।
ఓం భక్తసంఘసుపూజితాయ నమః ।
ఓం భక్తస్తోత్రప్రియానందాయ నమః ।
ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః ।
ఓం భక్తసంపూర్ణఫలదాయ నమః ।
ఓం భక్తసామ్రాజ్యభోగదాయ నమః ॥ ౨౨౦ ॥

ఓం భక్తసాలోక్యసామీప్యరూపమోక్షవరప్రదాయ నమః ।
ఓం భవౌషధయే నమః ।
ఓం భవఘ్నాయ నమః ।
ఓం భవారణ్యదవానలాయ నమః ।
ఓం భవాంధకారమార్తాండాయ నమః ।
ఓం భవవైద్యాయ నమః ।
ఓం భవాయుధాయ నమః ।
ఓం భవశైలమహావజ్రాయ నమః ।
ఓం భవసాగరనావికాయ నమః ।
ఓం భవమృత్యుభయధ్వంసినే నమః ॥ ౨౩౦ ॥

ఓం భావనాతీతవిగ్రహాయ నమః ।
ఓం భయభూతపిశాచఘ్నాయ నమః ।
ఓం భాస్వరాయ నమః ।
ఓం భారతీప్రియాయ నమః ।
ఓం భాషితధ్వనిమూలాంతాయ నమః ।
ఓం భావాభావవివర్జితాయ నమః ।
ఓం భానుకోపపితృధ్వంసినే నమః ।
ఓం భారతీశోపదేశకాయ నమః ।
ఓం భార్గవీనాయకశ్రీమద్భాగినేయాయ నమః ।
ఓం భవోద్భవాయ నమః ॥ ౨౪౦ ॥

See Also  1000 Names Of Sri Vagvadini – Sahasranama Stotram In Malayalam

ఓం భారక్రౌంచాసురద్వేషాయ నమః ।
ఓం భార్గవీనాథవల్లభాయ నమః ।
ఓం భటవీరనమస్కృత్యాయ నమః ।
ఓం భటవీరసమావృతాయ నమః ।
ఓం భటతారాగణోడ్వీశాయ నమః ।
ఓం భటవీరగణస్తుతాయ నమః ।
ఓం భాగీరథేయాయ నమః ।
ఓం భాషార్థాయ నమః ।
ఓం భావనాశబరీప్రియాయ నమః ।
ఓం భకారే కలిచోరారిభూతాద్యుచ్చాటనోద్యతాయ నమః ॥ ౨౫౦ ॥

ఓం వకారసుకలాసంస్థాయ నమః ।
ఓం వరిష్ఠాయ నమః ।
ఓం వసుదాయకాయ నమః ।
ఓం వకారకుముదేందవే నమః ।
ఓం వకారాబ్ధిసుధామయాయ నమః ।
ఓం వకారామృతమాధుర్యాయ నమః ।
ఓం వకారామృతదాయకాయ నమః ।
ఓం దక్షే వజ్రాభీతియుతాయ నమః ।
ఓం వామే శక్తివరాన్వితాయ నమః ।
ఓం వకారోదధిపూర్ణేందవే నమః ॥ ౨౬౦ ॥

ఓం వకారోదధిమౌక్తికాయ నమః ।
ఓం వకారమేఘసలిలాయ నమః ।
ఓం వాసవాత్మజరక్షకాయ నమః ।
ఓం వకారఫలసారజ్ఞాయ నమః ।
ఓం వకారకలశామృతాయ నమః ।
ఓం వకారపంకజరసాయ నమః ।
ఓం వసవే నమః ।
ఓం వంశవివర్ధనాయ నమః ।
ఓం వకారదివ్యకమలభ్రమరాయ నమః ।
ఓం వాయువందితాయ నమః ॥ ౨౭౦ ॥

ఓం వకారశశిసంకాశాయ నమః ।
ఓం వజ్రపాణిసుతాప్రియాయ నమః ।
ఓం వకారపుష్పసద్గంధాయ నమః ।
ఓం వకారతటపంకజాయ నమః ।
ఓం వకారభ్రమరధ్వానాయ నమః ।
ఓం వయస్తేజోబలప్రదాయ నమః ।
ఓం వకారవనితానాథాయ నమః ।
ఓం వశ్యాద్యష్టక్రియాప్రదాయ నమః ।
ఓం వకారఫలసత్కారాయ నమః ।
ఓం వకారాజ్యహుతాశనాయ నమః ॥ ౨౮౦ ॥

ఓం వర్చస్వినే నమః ।
ఓం వాఙ్మనోఽతీతాయ నమః ।
ఓం వాతాప్యరికృతప్రియాయ నమః ।
ఓం వకారవటమూలస్థాయ నమః ।
ఓం వకారజలధేస్తటాయ నమః ।
ఓం వకారగంగావేగాబ్ధయే నమః ।
ఓం వజ్రమాణిక్యభూషణాయ నమః ।
ఓం వాతరోగహరాయ నమః ।
ఓం వాణీగీతశ్రవణకౌతుకాయ నమః ।
ఓం వకారమకరారూఢాయ నమః ॥ ౨౯౦ ॥

ఓం వకారజలధేః పతయే నమః ।
ఓం వకారామలమంత్రార్థాయ నమః ।
ఓం వకారగృహమంగళాయ నమః ।
ఓం వకారస్వర్గమాహేంద్రాయ నమః ।
ఓం వకారారణ్యవారణాయ నమః ।
ఓం వకారపంజరశుకాయ నమః ।
ఓం వలారితనయాస్తుతాయ నమః ।
ఓం వకారమంత్రమలయసానుమన్మందమారుతాయ నమః ।
ఓం వాద్యంతభాంతషట్క్రమ్యజపాంతే శత్రుభంజనాయ నమః ।
ఓం వజ్రహస్తసుతావల్లీవామదక్షిణసేవితాయ నమః ॥ ౩౦౦ ॥

ఓం వకులోత్పలకాదంబపుష్పదామస్వలంకృతాయ నమః ।
ఓం వజ్రశక్త్యాదిసంపన్నద్విషట్పాణిసరోరుహాయ నమః ।
ఓం వాసనాగంధలిప్తాంగాయ నమః ।
ఓం వషట్కారాయ నమః ।
ఓం వశీకరాయ నమః ।
ఓం వాసనాయుక్తతాంబూలపూరితాననసుందరాయ నమః ।
ఓం వల్లభానాథసుప్రీతాయ నమః ।
ఓం వరపూర్ణామృతోదధయే నమః । ౩౦౮ ।

– Chant Stotra in Other Languages –

Sri Subrahmanya / Kartikeya / Muruga Trisati » Shri Subramanya Trishati Namavali Lyrics in Sanskrit » English » Kannada » Tamil