Sri Kamakshi Stotram In Telugu

॥ Sri Kamakshi Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ కామాక్షీ స్తోత్రం ॥
కల్పనోకహ పుష్పజాల విలసన్నీలాలకాం మాతృకాం
కాంతాం కంజదళేక్షణాం కలిమల ప్రధ్వంసినీం కాళికాం
కాంచీనూపురహార హీరసుభగాం కాంచీపురీనాయకీం
కామాక్షీం కరికుంభసన్నిభకుచాం వందే మహేశప్రియామ్ ॥ ౧ ॥

మాయామాదిమకారణం త్రిజగతామారాధితాంఘ్రిద్వయా-
-మానందామృతవరిదాసి జగతాం విద్యాం విపద్దుఃఖహాం
మాయామానుషరూపిణీ మణులసన్మధ్యాం మహామాతృకాం
కామాక్షీం గజరాజ మందగమనాం వందే మహేశప్రియామ్ ॥ ౨ ॥

కాశాభాం శుకసుప్రభాం ప్రవిలసత్కోశాతకీ సన్నిభాం
చంద్రార్కానలలోచనాం సురచితాలంకారభూషోజ్జ్వలాం
బ్రహ్మ శ్రీపతి వాసవాదిమునిభిః సంసేవితాంఘ్రిద్వయాం
కామాక్షీం పరిపూర్ణచంద్రవదనాం వందే మహేశప్రియామ్ ॥ ౩ ॥

ఐం క్లీం సౌమితియాం వదంతి మునయస్తత్వార్థరూపాం పరాం
వాచామాదిమకారణాం హృది సదా ధ్యాయంతి యాం యోగినః
బాలాం ఫాలవిలోచనాం నవజపావర్ణాం సుషుమ్నాలయాం
కామాక్షీం సకలార్తిభంజనపరాం వందే మహేశప్రియామ్ ॥ ౪ ॥

యత్పాదాంబుజరేణులేశమనిశం లబ్ద్వా విధత్తే విధిః
విశ్వం తత్పరిపాతి విష్ణురఖిలం యస్యాః ప్రసాదాచ్చిరం
రుద్రస్సంహరతి క్షణాత్తదఖిలం యన్మాయయా మోహితం
కామాక్షీమతిచిత్రచారుచరితాం వందే మహేశప్రియామ్ ॥ ౫ ॥

వాగ్దేవీమితి యాం వదంతి మునయః క్షీరాబ్ధికన్యామితి
క్షోణీభృత్తనయామితి శ్రుతిగిరో యామామనంతి స్ఫుటమ్
ఏకామేవ ఫలప్రదాం బహువిధాకారాం తనుం బిభ్రతీం
కామాక్షీం కవిభిర్నుతాం చ సుభగాం వందే మహేశప్రియామ్ ॥ ౬ ॥

సూక్ష్మాం సూక్ష్మతరాం సులక్షితతనుం క్షాంతాక్షరైర్లక్షితాం
వీక్షాశిక్షితరాక్షసాం త్రిభువనక్షేమంకరీమక్షరాం
సాక్షాల్లక్షణలక్షితాక్షరమయీం దాక్షాయణీం సాక్షిణీం
కామాక్షీం శుభలక్షణైస్సులలితాం వందే మహేశప్రియామ్ ॥ ౭ ॥

హ్రీంకారాత్మకమాతృవర్ణపఠనాదైంద్రీం శ్రియం తన్వతీం
చిన్మాత్రాం భువనేశ్వరీమనుదినం భిక్షాప్రదానక్షమాం
విశ్వాఘౌఘనివారిణీం విజయినీం విశ్వంభరాం పార్వతీం
కామాక్షీమమృతాన్నపూర్ణకలశాం వందే మహేశప్రియామ్ ॥ ౮ ॥

See Also  Jatayu Kruta Sri Rama Stotram In Telugu

ఓంకారాంకణవేదికాముపనిషత్ప్రాసాదపారావతాం
ఆమ్నాయాంబుధిచంద్రికా మఘతమః ప్రధ్వంసినీం సుప్రభాం
కాంచీపట్టణపంజరాంతరశుకీం కారుణ్యకల్లోలినీం
కామాక్షీం శివకామరాజమహిషీం వందే మహేశప్రియామ్ ॥ ౯ ॥

కాంతాం కామదుఘాం కరీంద్రగమనాం కామారివామాంకగాం
కల్యాణీం కలితాలకాళిసుభగాం కస్తూరికాచర్చితాం
కంపాతీరరసాలమూలనిలయాం కారుణ్యకల్లోలినీం
కామాక్షీం సుఖదాంచమే భగవతీం కాంచీపురీదేవతామ్ ॥ ౧౦ ॥

స్నాత్వాక్షీరాపగాయాం సకలకలుషహృత్సర్వతీర్థే ముముక్షుః
లక్ష్మీకాంతస్య లక్ష్మ్యా వరదమభయదం పుణ్యకోటీవిమానే
కామాక్షీం కల్పవల్లీం కనకమణిభాం కామకోటీ విమానే
కాంచ్యాం సేవేకదాహం కలిమలశమనీం నాథమేకాంబ్రనాథమ్ ॥ ౧౧ ॥

చూళీచుంబితకేతకీదళశిఖాం చూతప్రవాళాధరాం
కాంచీశింజితకింకిణీముఖరిణీం కాంచీపురీనాయకీం
కారుణ్యామృతవాహినీముపనమద్గీర్వాణనిర్వాణదాం
కామాక్షీం కమలాయతాక్షి మధురామారాధయే దేవతామ్ ॥ ౧౨ ॥

పక్వాన్నప్రతిపాదనాయ పదయోర్నాదేన మంజీరయో-
-రార్తానామఖిలంధనం తనుభృతామాహూతిమాతన్వతీ
ఏకాంబ్రస్థలవాసినః పశుపతేరేకాంతలీలాసఖీ
కంపాతీర తపశ్చరీ విజయతే కాంచీపురీదేవతా ॥ ౧౩ ॥

కస్తూరీ ఘనసారకుంకుమలసద్వక్షోజకుంభద్వయాం
కేయూరాంగదదివ్యరత్నవిలసద్భూషోజ్జ్వలాం సుస్మితాం
కాంచీధామ నిబద్ధ కింకిణిరవైర్భక్తాఘభీతాపహాం
కామాక్షీం కరిరాజ మందగమనాం వందే గిరీశప్రియామ్ ॥ ౧౪ ॥

కామాక్షీం కుటిలాలకాం ఘనకృపాం కాంచీపురీదేవతాం
ఏకామ్రేశ్వర వామభాగనిలయాం మృష్టాన్నదాం పార్వతీం
భక్తానామభయప్రదాంబుజ కరాం పూర్ణేందుబింబాననాం
కంఠే కాంచనమాలికాం శివసతీమంబామజస్రం భజే ॥ ౧౫ ॥

కేయూరాంగదదివ్యరత్నవిలసద్భూషోజ్జ్వలాం సుస్మితాం
కోటీరేవిలసత్సుధాంశు శకలాం కోకస్తనీం కోమలాం
హస్తాబ్జే కమనీయకాంచనశుకాం కామారిచిత్తానుగాం
కామాక్షీం నితరాం భజామ వరదాం కాంచీపురీదేవతామ్ ॥ ౧౬ ॥

వందే శంకరభూషణీం గుణమయీం సౌందర్యముద్రామణిం
వందే రత్నవిభూషణీం గుణమణిం చింతామణిం సద్గుణాం
వందే రాక్షసగర్వసంహరకరీం వందే జగద్రక్షణీం
కామాక్షీం కరుణాకటాక్షవిభవీమంగీకరీ పాహిమామ్ ॥ ౧౭ ॥

హేరాణీ గిరిజే త్రిమూర్తి విభవే నారాయణీ శంకరీ
గౌరీ రాక్షసగర్వసంహరకరీ శృంగారహారాధరీ
శ్రీకైలాసనివాసినీ గిరిసుతా వీరాసనే సంస్థితా
కామాక్షీ కరుణాకటాక్షవిభవీమంగీకరీ పాహిమామ్ ॥ ౧౮ ॥

See Also  1000 Names Of Sri Rama – Sahasranamavali 1 From Anandaramayan In Telugu

ఛందోభాషితశంకరీ ప్రియవధూర్దేవైస్సదా శోభితా
లక్ష్మీ కేశవయోర్విభాతి సదృశా వాణీవిధాత్రోస్సమా
మాణిక్యోజ్జ్వలపాదపద్మయుగళధ్యానే సదా శోభితా
కామాక్షీ కరుణాకటాక్షవిభవీమంగీకరీ పాహిమామ్ ॥ ౧౯ ॥

గంధర్వైశ్శృతిభిస్సదాఽసురసురైర్బ్రహ్మాదిదిగ్పాలకైః
వేదైశ్శాస్త్రపురాణవిప్రపఠితై స్తోత్రైస్సదా ధ్యాయినీ
సర్వేషాం సకలార్థ్యభీష్టఫలదాం స్తోతుస్సదా పార్వతీ
కామాక్షీ కరుణాకటాక్షవిభవీమంగీకరీ పాహిమామ్ ॥ ౨౦ ॥

కాంచీపురాధీశ్వరి కామకోటికామాక్షి కంపాతటకల్పవల్లి
ఏకాంబ్రనాథైకమనోరమేత్వమేనం జనం రక్ష కృపాకటాక్షైః ॥

– Chant Stotra in Other Languages –

Sri Kamakshi Stotram in EnglishSanskritKannada – Telugu – Tamil