Sri Subrahmanya Trishati Stotram In Telugu

॥ Subramanya Trishati Stotram Telugu Lyrics ॥

॥ శ్రీసుబ్రహ్మణ్యత్రిశతీస్తోత్రమ్ ॥

ఓం సౌం శరవణభవః శరచ్చన్ద్రాయుతప్రభః ।

శశాఙ్కశేఖరసుతః శచీమాఙ్గల్యరక్షకః ।
శతాయుష్యప్రదాతా చ శతకోటిరవిప్రభః ।
శచీవల్లభసుప్రీతః శచీనాయకపూజితః ।
శచీనాథచతుర్వక్త్రదేవదైత్యాభివన్దితః ।
శచీశార్తిహరశ్చైవ శంభుః శంభూపదేశకః ।
శఙ్కరః శఙ్కరప్రీతః శంయాకకుసుమప్రియః ।
శఙ్కుకర్ణమహాకర్ణప్రముఖాద్యభివన్దితః ।
శచీనాథసుతాప్రాణనాయకః శక్తిపాణిమాన్ ।
శఙ్ఖపాణిప్రియః శఙ్ఖోపమషడ్గలసుప్రభః ।
శఙ్ఖఘోషప్రియః శఙ్ఖచక్రశూలాదికాయుధః ।
శఙ్ఖధారాభిషేకాదిప్రియః శఙ్కరవల్లభః ।
శబ్దబ్రహ్మమయశ్చైవ శబ్దమూలాన్తరాత్మకః ।
శబ్దప్రియః శబ్దరూపః శబ్దానన్దః శచీస్తుతః ।
శతకోటిప్రవిస్తారయోజనాయతమన్దిరః ।
శతకోటిరవిప్రఖ్యరత్నసింహాసనాన్వితః ।
శతకోటిమహర్షీన్ద్రసేవితోభయపార్శ్వభూః ।
శతకోటిసురస్త్రీణాం నృత్తసఙ్గీతకౌతుకః ।
శతకోటీన్ద్రదిక్పాలహస్తచామరసేవితః ।
శతకోట్యఖిలాణ్డాదిమహాబ్రహ్మాణ్డనాయకః ॥ 10 ॥

శఙ్ఖపాణివిధిభ్యాం చ పార్శ్వయోరుపసేవితః ।
శఙ్ఖపద్మనిధీనాం చ కోటిభిః పరిసేవితః ।
శశాఙ్కాదిత్యకోటీభిః సవ్యదక్షిణసేవితః ।
శఙ్ఖపాలాద్యష్టనాగకోటీభిః పరిసేవితః ।
శశాఙ్కారపతఙ్గాదిగ్రహనక్షత్రసేవితః ।
శశిభాస్కరభౌమాదిగ్రహదోషార్తిభఞ్జనః ।
శతపత్రద్వయకరః శతపత్రార్చనప్రియః ।
శతపత్రసమాసీనః శతపత్రాసనస్తుతః ।
శారీరబ్రహ్మమూలాదిషడాధారనివాసకః ।
శతపత్రసముత్పన్నబ్రహ్మగర్వనిభేదనః।
శశాఙ్కార్ధజటాజూటః శరణాగతవత్సలః ।
రకారరూపో రమణో రాజీవాక్షో రహోగతః ।
రతీశకోటిసౌన్దర్యో రవికోట్యుదయప్రభః ।
రాగస్వరూపో రాగఘ్నో రక్తాబ్జప్రియ ఏవ చ ।
రాజరాజేశ్వరీపుత్రో రాజేన్ద్రవిభవప్రదః ।
రత్నప్రభాకిరీటాగ్రో రవిచన్ద్రాగ్నిలోచనః ।
రత్నాఙ్గదమహాబాహూ రత్నతాటఙ్కభూషణః ।
రత్నకేయూరభూషాఢ్యో రత్నహారవిరాజితః ।
రత్నకిఙ్కిణికాఞ్చ్యాదిబద్ధసత్కటిశోభితః ।
రవసంయుక్తరత్నాభనూపురాఙ్ఘ్రిసరోరుహః । ॥ 20 ॥

రత్నకఙ్కణచూల్యాదిసర్వాభరణభూషితః ।
రత్నసింహాసనాసీనో రత్నశోభితమన్దిరః ।
రాకేన్దుముఖషట్కశ్చ రమావాణ్యాదిపూజితః ।
రాక్షసామరగన్ధర్వకోటికోట్యభివన్దితః ।
రణరఙ్గే మహాదైత్యసఙ్గ్రామజయకౌతుకః ।
రాక్షసానీకసంహారకోపావిష్టాయుధాన్వితః ।
రాక్షసాఙ్గసముత్పన్నరక్తపానప్రియాయుధః ।
రవయుక్తధనుర్హస్తో రత్నకుక్కుటధారణః ।
రణరఙ్గజయో రామాస్తోత్రశ్రవణకౌతుకః ।
రమ్భాఘృతాచీవిశ్వాచీమేనకాద్యభివన్దితః ।
రక్తపీతాంబరధరో రక్తగన్ధానులేపనః ।
రక్తద్వాదశపద్మాక్షో రక్తమాల్యవిభూషితః ।
రవిప్రియో రావణేశస్తోత్రసామమనోధరః ।
రాజ్యప్రదో రన్ధ్రగుహ్యో రతివల్లభసుప్రియః ।
రణానుబన్ధనిర్ముక్తో రాక్షసానీకనాశకః ।
రాజీవసంభవద్వేషీ రాజీవాసనపూజితః ।
రమణీయమహాచిత్రమయూరారూఢసున్దరః ।
రమానాథస్తుతో రామో రకారాకర్షణక్రియః ।
వకారరూపో వరదో వజ్రశక్త్యభయాన్వితః ।
వామదేవాదిసమ్పూజ్యో వజ్రపాణిమనోహరః ॥ 30 ॥

వాణీస్తుతో వాసవేశో వల్లీకల్యాణసున్దరః ।
వల్లీవదనపద్మార్కో వల్లీనేత్రోత్పలోడుపః ।
వల్లీద్వినయనానన్దో వల్లీచిత్తతటామృతమ్ ।
వల్లీకల్పలతావృక్షో వల్లీప్రియమనోహరః ।
వల్లీకుముదహాస్యేన్దుః వల్లీభాషితసుప్రియః ।
వల్లీమనోహృత్సౌన్దర్యో వల్లీవిద్యుల్లతాఘనః ।
వల్లీమఙ్గలవేషాఢ్యో వల్లీముఖవశఙ్కరః ।
వల్లీకుచగిరిద్వన్ద్వకుంకుమాఙ్కితవక్షకః ।
వల్లీశో వల్లభో వాయుసారథిర్వరుణస్తుతః ।
వక్రతుణ్డానుజో వత్సో వత్సలో వత్సరక్షకః ।
వత్సప్రియో వత్సనాథో వత్సవీరగణావృతః ।
వారణాననదైత్యఘ్నో వాతాపిఘ్నోపదేశకః ।
వర్ణగాత్రమయూరస్థో వర్ణరూపో వరప్రభుః ।
వర్ణస్థో వారణారూఢో వజ్రశక్త్యాయుధప్రియః ।
వామాఙ్గో వామనయనో వచద్భూర్వ్మనప్రియః ।
వరవేషధరో వామో వాచస్పతిసమర్చితః ।
వసిష్ఠాదిమునిశ్రేష్ఠవన్దితో వన్దనప్రియః ।
వకారనృపదేవస్త్రీచోరభూతారిమోహనః ।
ణకారరూపో నాదాన్తో నారదాదిమునిస్తుతః ।
ణకారపీఠమధ్యస్థో నగభేదీ నగేశ్వరః ॥ 40 ॥

ణకారనాదసన్తుష్టో నాగాశనరథస్థితః ।
ణకారజపసుప్రీతో నానావేషో నగప్రియః ।
ణకారబిన్దునిలయో నవగ్రహసురూపకః ।
ణకారపఠనానన్దో నన్దికేశ్వరవన్దితః ।
ణకారఘణ్టానినదో నారాయణమనోహరః ।
ణకారనాదశ్రవణో నలినోద్భవశిక్షకః ।
ణకారపఙ్కజాదిత్యో నవవీరాధినాయకః ।
ణకారపుష్పభ్రమరో నవరత్నవిభూషణః ।
ణకారానర్ఘశయనో నవశక్తిసమావృతః ।
ణకారవృక్షకుసుమో నాట్యసఙ్గీతసుప్రియః ।
ణకారబిన్దునాదజ్ఞో నయజ్ఞో నయనోద్భవః ।
ణకారపర్వతేన్ద్రాగ్రసముత్పన్నసుధారణిః ।
ణకారపేటకమణిర్నాగపర్వతమన్దిరః ।
ణకారకరుణానన్దో నాదాత్మా నాగభూషణః ।
ణకారకిఙ్కిణీభూషో నయనాదృశ్యదర్శనః ।
ణకారవృషభావాసో నామపారాయణప్రియః ।
ణకారకమలారూఢో నామానన్తసమన్వితః ।
ణకారతురగారూఢో నవరత్నాదిదాయకః ।
ణకారమకుటజ్వాలామణిర్నవనిధిప్రదః ।
ణకారమూలమన్త్రార్థో నవసిద్ధాదిపూజితః ॥ 50 ॥

ణకారమూలనాదాన్తో ణకారస్తమ్భనక్రియః ।
భకారరూపో భక్తార్థో భవో భర్గో భయాపహః ।
భక్తప్రియో భక్తవన్ద్యో భగవాన్భక్తవత్సలః ।
భక్తార్తిభఞ్జనో భద్రో భక్తసౌభాగ్యదాయకః ।
భక్తమఙ్గలదాతా చ భక్తకల్యాణదర్శనః ।
భక్తదర్శనసన్తుష్టో భక్తసఙ్ఘసుపూజితః ।
భక్తస్తోత్రప్రియానన్దో భక్తాభీష్టప్రదాయకః ।
భక్తసమ్పూర్ణఫలదో భక్తసామ్రాజ్యభోగదః।
భక్తసాలోక్యసామీప్యరూపమోక్షవరప్రదః ।
భవౌషధిర్భవఘ్నశ్చ భవారణ్యదవానలః ।
భవాన్ధకారమార్తాణ్డో భవవైద్యో భవాయుధమ్ ।
భవశైలమహావజ్రో భవసాగరనావికః । ౬
భవమౄత్యుభయధ్వంసీ భావనాతీతవిగ్రహః ।
భవభూతపిశాచఘ్నో భాస్వరో భారతీప్రియః ।
భాషితధ్వనిమూలాన్తో భావాభావవివర్జితః ।
భానుకోపపితృధ్వంసీ భారతీశోపదేశకః ।
భార్గవీనాయకశ్రీమద్భాగినేయో భవోద్భవః ।
భారక్రౌఞ్చాసురద్వేషో భార్గవీనాథవల్లభః ।
భటవీరనమస్కౄత్యో భటవీరసమావృతః ।
భటతారాగణోడ్వీశో భటవీరగణస్తుతః । ॥ 60 ॥

భాగీరథేయో భాషార్థో భావనాశబరీప్రియః ।
భకారే కలిచోరారిభూతాద్యుచ్చాటనోద్యతః ।
వకారసుకలాసంస్థో వరిష్ఠో వసుదాయకః ।
వకారకుముదేన్దుశ్చ వకారాబ్ధిసుధామయః ।
వకారామృతమాధుర్యో వకారామృతదాయకః ।
వజ్రాభీతిదక్షహస్తో వామే శక్తివరాన్వితః ।
వకారోదధిపూర్ణేన్దుఃవకారోదధిమౌక్తికమ్ ।
వకారమేఘసలిలో వాసవాత్మజరక్షకః ।
వకారఫలసారజ్ఞో వకారకలశామృతమ్ ।
వకారపఙ్కజరసో వసువంశవివర్ధనః ।
వకారదివ్యకమలభ్రమరో వాయువన్దితః ।
వకారశశిసఙ్కాశో వజ్రపాణిసుతాప్రియః ।
వకారపుష్పసద్గన్ధో వకారతటపఙ్కజమ్ ।
వకారభ్రమరధ్వానో వయస్తేజోబలప్రదః ।
వకారవనితానాథో వశ్యాద్యష్టప్రియాప్రదః ।
వకారఫలసత్కారో వకారాజ్యహుతాశనః ।
వర్చస్వీ వాఙ్మనోఽతీతో వాతాప్యరికృతప్రియః ।
వకారవటమూలస్థో వకారజలధేస్తటః ।
వకారగఙ్గావేగాబ్ధిః వజ్రమాణిక్యభూషణః ।
వాతరోగహరో వాణీగీతశ్రవణకౌతుకః ॥ 70 ॥

వకారమకరారూఢో వకారజలధేః పతిః ।
వకారామలమన్త్రార్థో వకారగృహమఙ్గలమ్ ।
వకారస్వర్గమాహేన్ద్రో వకారారణ్యవారణః ।
వకారపఞ్జరశుకో వలారితనయాస్తుతః ।
వకారమన్త్రమలయసానుమన్మన్దమారుతః ।
వాద్యన్తభాన్తషట్క్రమ్యజపాన్తే శత్రుభఞ్జనః ।
వజ్రహస్తసుతావల్లీవామదక్షిణసేవితః ।
వకులోత్పల్కాదమ్బపుష్పదామస్వలఙ్కృతః ।
వజ్రశక్త్యాదిసమ్పన్నద్విషట్పాణిసరోరుహః ।
వాసనాగన్ధలిప్తాఙ్గో వషట్కారో వశీకరః ।
వాసనాయుక్తతాంబూలపూరితాననసున్దరః ।
వల్లభానాథసుప్రీతో వరపూర్ణామృతోదధిః ॥ 76 ॥
ఇతి

– Chant Stotra in Other Languages –

Sri Subrahmanya / Kartikeya / Muruga Sahasranamani » Sri Subrahmanya Trishati Stotram » Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil