Sri Kamakshi Stotram In Telugu
॥ Sri Kamakshi Stotram Telugu Lyrics ॥ ॥ శ్రీ కామాక్షీ స్తోత్రం ॥కల్పనోకహ పుష్పజాల విలసన్నీలాలకాం మాతృకాంకాంతాం కంజదళేక్షణాం కలిమల ప్రధ్వంసినీం కాళికాంకాంచీనూపురహార హీరసుభగాం కాంచీపురీనాయకీంకామాక్షీం కరికుంభసన్నిభకుచాం వందే మహేశప్రియామ్ ॥ ౧ ॥ మాయామాదిమకారణం త్రిజగతామారాధితాంఘ్రిద్వయా–మానందామృతవరిదాసి జగతాం విద్యాం విపద్దుఃఖహాంమాయామానుషరూపిణీ మణులసన్మధ్యాం మహామాతృకాంకామాక్షీం గజరాజ మందగమనాం వందే మహేశప్రియామ్ ॥ ౨ ॥ కాశాభాం శుకసుప్రభాం ప్రవిలసత్కోశాతకీ సన్నిభాంచంద్రార్కానలలోచనాం సురచితాలంకారభూషోజ్జ్వలాంబ్రహ్మ శ్రీపతి వాసవాదిమునిభిః సంసేవితాంఘ్రిద్వయాంకామాక్షీం పరిపూర్ణచంద్రవదనాం వందే మహేశప్రియామ్ ॥ ౩ ॥ … Read more