Sri Shodasa Nityaa Dhyaana Slokaalu In Telugu
॥ Sree ShODaSa nityaa dhyaana SlOkaalu Telugu Lyrics ॥ ॥ శ్రీ షోడశ నిత్యా ధ్యాన శ్లోకాలు ॥౧. శ్రీ కామేశ్వరీ నిత్యాబాలార్కకోటిసంకాశాం మాణిక్య ముకుటోజ్జ్వలామ్ ।హారగ్రైవేయ కాంచీభిరూర్మికానూపురాదిభిః ॥ ౧ ॥మండితాం రక్తవసనాం రత్నాభరణశోభితామ్ ।షడ్భుజాం త్రీక్షణామిన్దుకలా కలిత మౌలికామ్ ॥ ౨ ॥పంచాష్ట షోడశద్వంద్వ షట్కోణ చతురస్రగామ్ ।మందస్మితోల్లాసద్వక్త్రాం దయామంధర వీక్షణామ్ ॥ ౩ ॥పాశాంకుశౌ చ పుణ్డ్రేక్షుచాపం పుష్పశిలీముఖమ్ ।రత్నపాత్రం సుధాపూర్ణం వరదం బిభ్రతీం కరైః ॥ ౪ ॥ … Read more