Sri Sharadesha Trishati Stotram In Telugu

॥ Sharadesha Trishati Telugu Lyrics ॥ ॥ శ్రీశారదేశత్రిశతీస్తోత్రమ్ ॥ శ్రీదేవ్యువాచ –త్రిశతీం శారదేశస్య కృపయా వద శఙ్కర ।శ్రీశివ ఉవాచ –సహస్రనామ మన్త్రవద్ ఋషిధ్యానాధికం స్మృతమ్ ॥ ౧ ॥ ॥ అథ శ్రీశారదేశత్రిశతీ ॥ ఓంకారవాచ్య ఓంకార ఓంకారముఖరాజితః ।ఓంకారమాతృగే ఓంకారశూన్యపదసంస్థితః ॥ ౨ ॥ ఓంకారబిన్దుగో నిత్యం ఓంకారనాదకారణమ్ ।ఓంకారమాత్రాజనకః ఓంకారపూర్ణవిగ్రహః ॥ ౩ ॥ ఓంకారచక్రమధ్యస్థ ఓంకారశక్తినాయకః ।శ్రీంకారశ్శ్రీధరశ్శ్రీదః శ్రీపతిశ్శ్రీనికేతనః ॥ ౪ ॥ శ్రీనివాసశ్శ్రీధరశ్శ్రీమాన్ శ్రీంకారదేవపూజితః ।శ్రీంకారదేవపూర్వాఙ్గః శ్రీంకారయుగ్మసేవితః … Read more

Sri Chandra Kavacham In Telugu

॥ Sri Chandra Kavacham Telugu Lyrics ॥ ॥ శ్రీ చంద్ర కవచం ॥అస్య శ్రీచంద్రకవచస్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః – అనుష్టుప్ ఛందః – సోమో దేవతా – రం బీజమ్ – సం శక్తిః – ఓం కీలకమ్ – మమ సోమగ్రహప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః । కరన్యాసః ।వాం అంగుష్ఠాభ్యాం నమః ।వీం తర్జనీభ్యాం నమః ।వూం మధ్యమాభ్యాం నమః ।వైం అనామికాభ్యాం నమః ।వౌం కనిష్ఠికాభ్యాం నమః ।వః కరతలకరపృష్ఠాభ్యాం … Read more

Rama Laali Song In Telugu – Sri Ramadasu

॥ Sri Ramadasu Keerthanalu Telugu Lyrics ॥ పల్లవి: రామ లాలీ..రామ లాలీరామ లాలీ..రామ లాలీ చరణం1:రామ లాలీ మేఘ శ్యామ లాలీనా మనసా నయన దశరథ తనయ లాలీ॥రామ లాలీ..రామ లాలీరామ లాలీ..రామ లాలీ చరణం2:అచ్చా వదన ఆటలాడి అలసినావురాబొజ్జలోపలరిగెదాక నిదురపోవరారామ లాలీ..రామ లాలీరామ లాలీ..రామ లాలీ చరణం3:జోల పాడి జోకొట్టితె ఆలకించెవుచాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవురామ లాలీ..రామ లాలీరామ లాలీ..రామ లాలీ చరణం4:ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురాఇంతుల చేతుల కాకలకు ఏంతో … Read more

Ikshwaku Kula Song In Telugu– Sri Ramadasu

॥ Sri Ramadasu Keerthanalu Telugu Lyrics ॥ ఇక్ష్వాకు కుల తిలకా ఇకపైన పలుకవేరామ చంద్రా నను రక్షింపకున్ననురక్షకుడు ఎవరింక రామ చంద్రా… చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామ చంద్రాఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్రాలక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రాఆ పతకానికి పట్టె పదివేల మొహరీలు రామచంద్రాసీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్రాఆ పతకానికి పట్టె పదివేల వరహాలు రామచంద్రాకలికితురాయి నీకు పొరుపుగా చేయిస్తిని రామచంద్రా నీ తండ్రి దశరధ మహారాజు … Read more

Dasaradhi Karunapayonidhi Song In Telugu – Sri Ramadasu

॥ Sri Ramadasu Keerthanalu Telugu Lyrics ॥ దాశరధీ కరుణాపయోనిధినువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమానిరతము నిను భజియించడమా రామకోటి రచియించడమాసీతారామస్వామి నే చేసిన నేరమదేమినీ దయ చూపవదేమి నీ దర్శనమీయవదేమిదాశరధి కరుణాపయోనిధి గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావుశబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావునీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్సనమే ఇమ్మంటిని కానిఏల రావు…నన్నేల రావు…నన్నేల ఏల రావుసీతా రామస్వామి….రామ రసరమ్య ధామ రమణీయ నామరఘువంశ సోమ రణరంగ భీమరాక్షస విరామ … Read more

Sri Raghunandana Seeta In Telugu – Sri Ramadasu Keerthanalu

॥ Sri Raghunandana Seeta in Telugu ॥ శ్రీ రఘునందన సీతా రమణాశ్రితజన పోషక రామాకారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామాఏ తీరుగ నను దయ జూచెదవో ఇలవంశోత్తమ రామానా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామావాసవ కమల బావా సుర వందిత వారధి బంధన రామాభాసురవత సద్గుణములు గల్గిన బధ్రాద్రీశ్వర రామా రామాఏ తీరుగ నను……… – Chant Stotra in Other Languages – Sri Ramadasu Keerthanalu – Sri … Read more

Nanu Brovamani Cheppave Seetamma Talli In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Nanu Brovamani Cheppave Lyrics ॥ కల్యాణి – ఆది ( – త్రిపుట) పల్లవి:ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి న ॥చరణము(లు):ననుబ్రోవమని చెప్పవే నారీశిరోమణిజనకుని కూతుర జనని జానకమ్మ న ॥ ప్రక్కను చేరుక చెక్కిలి నొక్కుచుచక్కగ మరుకేళి సొక్కుచుండెడి వేళ న ॥ ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచుచక్కగా మరుకేలి చొక్కియుండెడి వేలనను బ్రోవమని చెప్పవే న ॥ ఏకాంతరంగుడు శ్రీకాంత నినుగూడిఏకాంతమున నేకశయ్యనున్న వేళ న ॥ అద్రిజవినుతుడు … Read more

Chalu Chalu Song In Telugu – Sri Ramadasu

॥ Sri Ramadasu keerthanalu Telugu Lyrics ॥ స స లు గ గ లుగ గ లు ని ని లుస స లు ని ని లుగ గ లు ని ని లుగ మా ద ని సగ సగ సగ మా గ స ని ద ని స గ స ని ద మా గమకములుచాలు చాలు చాలుచాలు చాలు చాలు విరహాలు చాలు చాలుచాలు చాలు … Read more

Allah Aa…… Shree Rama Song In Telugu – Sri Ramadasu Keerthanalu

 ॥ శుభకరుడు సురుచిరుడు Lyrics ॥ అల్లా ఆ…శ్రీ రామ…………….శుభకరుడు సురుచిరుడు బావహరుడు భగవంతుడేవాడుకళ్యాణ గుణగణుడు కరుణ ఘన ఘనుడు ఎవడుఅల్లా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడుఆనంద నందనుడు అమృత రసచందనుడు రామా చంద్రుడు కాక ఇంకెవ్వడు తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరముతాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తిఏ మూర్తి ముజ్జగంబుల మూలామవు మూర్తిఏ మూర్తి శక్తి … Read more

Common Shlokas Used For Recitation Set 3 In Telugu

॥ Common Shlokas for Recitation Set 3 ॥ ॥ సుభాషితమ్ ॥ మనోజవం మారుతతుల్యవేగంజితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ ।వాతాత్మజం వానరయూథముఖ్యంశ్రీరామదూతం శిరసా నమామి ॥ var శరణం ప్రపద్యేI prostrate to the lord Hanuman the son of wind God,who is swift like the mind and wind, mastered the senses, intellect,foremost among the vAnarAs or monkeys and the devotee of Lord Rama. … Read more