Sri Subrahmanya Bhujanga Stotram 4 In Telugu
॥ Sri Subramanya Bhujanga Stotram 4 Telugu Lyrics ॥ ॥ శ్రీసుబ్రహ్మణ్యభుజఙ్గస్తోత్రమ్ ౪ ॥ సుబ్రహ్మణ్య సుధామయూఖసుషమాహఙ్కార హుఙ్కారకృ-ద్వక్త్రామ్భోరుహ పాదపఙ్కజనతాలీష్టార్థ దానవ్రత ।బ్రహ్మణ్యం కురు సన్తతం కరుణయా నిర్వ్యాజయా మాం విభోశైలాధీశసుతాశివాననసరోజార్కాయితాస్యామ్బుజ ॥ ౧ ॥ సముద్రం యథా సంశ్రయన్తే తటిన్యః విహీనాభిధాస్త్యక్త రూపాస్తథా మామ్ ।ప్రవిజ్ఞాయ లోకా ఇతీవాభిధిత్సుః సముద్రాఙ్కగశ్శమ్భుసూనుర్దయాబ్ధిః ॥ ౨ ॥ యథా సైన్ధవం చక్షురగ్రాహ్యమప్సు స్థితం జిహ్వయా గృహ్యతేఽహం తథాస్మిన్ ।ప్రపఞ్చే ధియా సూక్ష్మయాతీన్ద్రియోఽపి ప్రవిజ్ఞేయ ఏవం గుహోఽయం వ్యనక్తి … Read more