Adugu Dati Kadala In Telugu – Sri Ramadasu Keerthanalu
భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Adugu Dati Kadala Lyrics ॥ వరాళి – రూపక (-త్రిపుట) పల్లవి:అడుగుదాటి కదలనియ్యను నాకభయ మియ్యక నిన్ను విడువను అ ॥ అను పల్లవి:గడియగడియకు తిరిగితిరిగి యడిగితిని వేసారవచ్చెనుగడువుదప్పిన నేను నిక బహు దుడుకుతనములు సేయుదును నిను అ ॥ చరణము(లు):కుదురుగా గూర్చుండనియ్యను కోపమొచ్చిన భయము చెందనుమది నెరింగి యుండుమిక మొగమాటమేమియు లేదుగద నాహృదయ కమలమునందు నీ మృదు పదములను బంధించివేతును అ ॥ రేపు మాపని జరిపితే నే … Read more