Sri Subramanya Mangala Ashtakam In Telugu
॥ Lord Subramanyama Mangala Ashtakam Telugu Lyrics ॥ ॥ శ్రీసుబ్రహ్మణ్యమఙ్గళాష్టకం ॥ శివయోసూనుజాయాస్తు శ్రితమన్దార శాఖినే ।శిఖివర్యాతురంగాయ సుబ్రహ్మణ్యాయ మఙ్గళం ॥ భక్తాభీష్టప్రదాయాస్తు భవమోగ వినాశినే ।రాజరాజాదివన్ద్యాయ రణధీరాయ మఙ్గళం ॥ శూరపద్మాది దైతేయ తమిస్రకులభానవే ।తారకాసురకాలాయ బాలకాయాస్తు మఙ్గళం ॥ వల్లీవదనరాజీవ మధుపాయ మహాత్మనే ।ఉల్లసన్మణి కోటీర భాసురాయాస్తు మఙ్గళం ॥ కన్దర్పకోటిలావణ్యనిధయే కామదాయినే ।కులిశాయుధహస్తాయ కుమారాయాస్తు మఙ్గళం ॥ ముక్తాహారలసత్ కుణ్డ రాజయే ముక్తిదాయినే ।దేవసేనాసమేతాయ దైవతాయాస్తు మఙ్గళం ॥ కనకాంబరసంశోభి … Read more