Tara Ashtottara Shatanama Stotram In Telugu
॥ Tara Ashtottara Shatanamavali Telugu Lyrics ॥ ॥ శ్రీ తారామ్బా అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ॥శ్రీ శివ ఉవాచ –తారిణీ తరళా తన్వీ తారా తరుణవల్లరీ ।తారరూపా తరీ శ్యామా తనుక్షీణపయోధరా ॥ ౧ ॥ తురీయా తరుణా తీవ్రగమనా నీలవాహినీ ।ఉగ్రతారా జయా చండీ శ్రీమదేకజటాశిరా ॥ ౨ ॥ తరుణీ శాంభవీ ఛిన్నఫాలా స్యాద్భద్రదాయినీ ।ఉగ్రా ఉగ్రప్రభా నీలా కృష్ణా నీలసరస్వతీ ॥ ౩ ॥ ద్వితీయా శోభనా నిత్యా నవీనా నిత్యభీషణా … Read more