Shri Subramanya Bhujanga Prayata Stotram 2 In Telugu
॥ Shri Subrahmanya Bhujanga Prayata Stotram 2 Telugu Lyrics ॥ ॥ శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం 2 ॥గణేశం నమస్కృత్య గౌరీకుమారంగజాస్యం గుహస్యాగ్రజాతం గభీరమ్ ।ప్రలంబోదరం శూర్పకర్ణం త్రిణేత్రంప్రవక్ష్యే భుజంగప్రయాతం గుహస్య ॥ ౧ ॥ పృథక్షట్కిరీట స్ఫురద్దివ్యరత్న–ప్రభాక్షిప్తమార్తాండకోటిప్రకాశమ్ ।చలత్కుండలోద్యత్సుగండస్థలాంతంమహానర్ఘహారోజ్జ్వలత్కంబుకంఠమ్ ॥ ౨ ॥ శరత్పూర్ణచంద్రప్రభాచారువక్త్రంవిరాజల్లలాటం కృపాపూర్ణనేత్రమ్ ।లసద్భ్రూసునాసాపుటం విద్రుమోష్ఠంసుదంతావళిం సుస్మితం ప్రేమపూర్ణమ్ ॥ ౩ ॥ ద్విషడ్బాహుదండాగ్రదేదీప్యమానంక్వణత్కంకణాలంకృతోదారహస్తమ్ ।లసన్ముద్రికారత్నరాజత్కరాగ్రంక్వణత్కింకిణీరమ్యకాంచీకలాపమ్ ॥ ౪ ॥ విశాలోదరం విస్ఫురత్పూర్ణకుక్షింకటౌ స్వర్ణసూత్రం తటిద్వర్ణగాత్రమ్ ।సులావణ్యనాభీసరస్తీరరాజ–త్సుశైవాలరోమావళీరోచమానమ్ … Read more